మావుళ్ళమ్మ దేవస్థానం, భీమవరం

మావుళ్ళమ్మ దేవస్థానం, భీమవరం is a Hindu temple in Bhimavaram, Andhra Pradesh.

భీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. తొమ్మిది దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా… (source: Wikipedia, CC BY-SA)

Source: wikidata.