దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం is a Hindu temple in Kadapa, Andhra Pradesh.

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం ఆంధ్రప్రదేశ్, వైఎస్‌ఆర్ జిల్లా, కడప నగరంలోగల చారిత్రక దేవాలయం. ఈ దేవాలయం కడప నగర పరిధిలోని "దేవుని కడప" అనే ప్రాంతంలో ఉంది. 2004లో కడప కార్పొరేషన్లో కలవక ముందు… (source: Wikipedia, CC BY-SA)

Source: wikidata.